ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 DEC 2021 9:25AM by PIB Hyderabad

        దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 143.83 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 82,402.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.24% వద్ద ఉన్నాయి.

రికవరీ రేటు 98.38% కు చేరింది.

గత 24 గంటల్లో 7,486 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,58,778 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,154 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.10%) గత 87 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.76%) గత 46 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 67.64 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

దిల్లీ  

263

57

2

మహారాష్ట్ర  

252

99

3

గుజరాత్‌    

97

42

4

రాజస్థాన్‌  

69

47

5

కేరళ  

65

1

6

తెలంగాణ  

62

10

7

తమిళనాడు  

45

24

8

కర్ణాటక  

34

18

9

ఆంధ్రప్రదేశ్‌  

16

1

10

హరియాణా  

12

2

11

పశ్చిమబంగాల్‌  

11

1

12

మధ్యప్రదేశ్‌  

9

7

13

ఒడిశా  

9

1

14

ఉత్తరాఖండ్‌  

4

0

15

చండీఘర్‌  

3

2

16

జమ్ము&కశ్మీర్‌  

3

3

17

ఉత్తరప్రదేశ్‌  

2

2

18

గోవా  

1

0

19

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

20

లద్దాఖ్‌    

1

1

21

మణిపూర్‌

1

0

22

పంజాబ్‌  

1

1

 

మొత్తం

961

320

 

****



(Release ID: 1786253) Visitor Counter : 103