ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
28 DEC 2021 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 142.47 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 75,456.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.22% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 6,450 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,43,945 కు పెరిగింది.
గత 24 గంటల్లో 6,358 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.61%) గత 85 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0.64%) గత 44 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 67.41 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
167
|
61
|
2
|
దిల్లీ
|
165
|
23
|
3
|
కేరళ
|
57
|
1
|
4
|
తెలంగాణ
|
55
|
10
|
5
|
గుజరాత్
|
49
|
10
|
6
|
రాజస్థాన్
|
46
|
30
|
7
|
తమిళనాడు
|
34
|
16
|
8
|
కర్ణాటక
|
31
|
15
|
9
|
మధ్యప్రదేశ్
|
9
|
7
|
10
|
ఒడిశా
|
8
|
0
|
11
|
ఆంధ్రప్రదేశ్
|
6
|
1
|
12
|
పశ్చిమబంగాల్
|
6
|
1
|
13
|
హరియాణా
|
4
|
2
|
14
|
ఉత్తరాఖండ్
|
4
|
0
|
15
|
చండీఘర్
|
3
|
2
|
16
|
జమ్ము&కశ్మీర్
|
3
|
3
|
17
|
ఉత్తరప్రదేశ్
|
2
|
2
|
18
|
గోవా
|
1
|
0
|
19
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
20
|
లద్దాఖ్
|
1
|
1
|
21
|
మణిపూర్
|
1
|
0
|
|
మొత్తం
|
653
|
186
|
****
(Release ID: 1785727)
Visitor Counter : 169