ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నివాళి

Posted On: 25 DEC 2021 9:39AM by PIB Hyderabad

   పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“నిరుపమాన స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త ‘మహామన’ పండిట్ మదన్ మోహన్ మాలవ్య జీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 

***

DS/SH(Release ID: 1785150) Visitor Counter : 36