ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 22 DEC 2021 9:25AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 138.96 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 78,190. ఇది 575 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.22% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 6,906 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,01,966 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,317 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.51%) గత 79 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.58%) గత 38 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 66.74 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.

రాష్ట్రం    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

దిల్లీ  

57

17

2

మహారాష్ట్ర  

54

28

3

తెలంగాణ  

24

0

4

కర్ణాటక  

19

15

5

రాజస్థాన్‌  

18

18

6

కేరళ  

15

0

7

గుజరాత్‌  

14

4

8

జమ్ము&కశ్మీర్‌  (యూటీ)

3

3

9

ఒడిశా  

2

0

10

ఉత్తరప్రదేశ్‌  

2

2

11

ఆంధ్రప్రదేశ్‌  

1

1

12

చండీఘర్‌  

1

0

13

లద్దాఖ్‌  

1

1

14

తమిళనాడు  

1

0

15

పశ్చిమబంగాల్‌  

1

1

 

మొత్తం

213

90

 

 

****



(Release ID: 1784147) Visitor Counter : 117