ప్రధాన మంత్రి కార్యాలయం
బాలల్లో క్రీడలకు, పోషణ కు సంబంధించిన చైతన్యాన్ని కలిగిస్తున్నందుకు శ్రీ బజరంగ్ పునియా ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 DEC 2021 8:57PM by PIB Hyderabad
బాలల్లో క్రీడల కు, పోషణ కు సంబంధించిన చైతన్యాన్ని రగిలిస్తున్నందుకు మల్లయోధుడు శ్రీ బజరంగ్ పునియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
శ్రీ బజరంగ్ పునియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ -
‘‘ఇది బాలల కు ఒక ఆసక్తిదాయకమైనటువంటి కార్యక్రమం లా నిలవడం ఒక్కటే కాకుండా దీని ద్వారా వారు ఆటపాటల తో పాటు జీవనం లో పురోగమించడానికి ప్రేరణ ను కూడా పొందగలుగుతారు. @BajrangPunia గారు, మీ ఈ ప్రయాస పోషణ విషయం లో కూడాను వారి లో ఒక కొత్త చైతన్యాన్ని అంకురింప జేయగలదు’.’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1783786)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam