ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్  టీకామందు రెండో డోజు ను ఇప్పించడం లో అగ్రస్థానాన్ని సంపాదించినందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ని అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 DEC 2021 2:18PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ లో లక్ష్యం మేరకు కోవిడ్ టీకామందు రెండో డోజు ను అర్హులైన పౌరుల కు ఇప్పించడం ద్వారా దేశం లో అగ్ర స్థానాన్ని సంపాదించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కి అభినందనలను తెలియజేశారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ ట్వీట్ కు సమాధానంగా ప్రధాన మంత్రి -

‘‘చాలా చాలా శుభాకాంక్షలు @jairamthakurbjp గారు. కోవిడ్ కు వ్యతిరేకం గా పోరాడడం లో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక అనుకరించదగినటువంటి ఉదాహరణ ను యావత్తు దేశం ఎదుట నిలిపారు. ప్రజల లోని ఈ ఉద్వేగం ఈ యొక్క పోరాటం లో న్యూ ఇండియా కు కొత్త బలాన్ని ఇస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1778458) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam