పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమర్ధంగా అమలవుతున్న ఉజ్వల యోజన


పెరిగిన పీఎంయువై లబ్ధిదారుల సగటు వినియోగం

వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది

Posted On: 06 DEC 2021 1:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై) కింద విడుదల చేసిన ఎల్పీజీ కనెక్షన్ల  సంఖ్యను   పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వివరాలను వెల్లడించారు. 2020-21 మరియు 2021-22 (ఏప్రిల్-అక్టోబర్, 2021) మధ్య విడుదల చేసిన కనెక్షన్ల వివరాలు  అనుబంధం-Iలో ఉన్నాయి

 ఉజ్వల  లబ్ధిదారులు 2020 ఏప్రిల్ 1 నుంచి తీసుకున్న రీఫిల్ వివరాలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనుబంధం  -IIలో వున్నాయి. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-అక్టోబర్, 2021), PMUY-I కింద ఎల్పీజీ కనెక్షన్లు  పొందిన 84% పీఎంయువై లబ్ధిదారులు రీఫిల్ తీసుకున్నారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎంయువై లబ్ధిదారుల సగటు వినియోగం 3 రీఫిల్ (14.2 కిలోలు) గా ఉంది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో సగటు వినియోగం 4.39 రీఫిల్‌కు పెరిగింది.

పీఎంయువై లబ్ధిదారులు ఎల్పీజీని ఎక్కువగా వినియోగించేలా చూడడానికి   ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.  ఇందులో సబ్సిడీ మొత్తాన్ని రుణ మొత్తం నుంచి  మినహాయించడం ఒకసారి ఎక్కువ నగదు చెల్లించకుండా చూసేందుకు 14.2 కిలోల సిలిండర్ ను  5 కిలోల సిలిండర్ కు మార్చుకోవడం,  5 కిలోల బరువు ఉండే రెండు  సిలిండర్ల  కనెక్షన్ కలిగి ఉండడం ప్రధాన మంత్రి పంచాయతీ నిర్వహించి క్రమం తప్పకుండా ఎల్ఫీజీ వినియోగించేలా లబ్ధిదారులను ఒప్పించడం, అవగాహనా శిబిరాలను నిర్వహించడం, 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద    పీఎంయువై లబ్ధిదారులకు 3 వరకు ఉచిత రీఫిల్‌లు ఇవ్వడం లాంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. 

అనుబంధం-I

 

 

 

క్రమ 

సంఖ్య

రాష్ట్రం/ యూటీ  

2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన ఎల్పీజీ  కనెక్షన్లు  (ఏప్రిల్-అక్టోబర్, 2021)

 

 

 

 

 

 

1

చండీగఢ్

10,947

 

 

2

ఢిల్లీ

1,42,504

 

 

3

హర్యానా

3,85,664

 

 

4

హిమాచల్ ప్రదేశ్

1,05,922

 

 

5

జమ్మూ కాశ్మీర్ (లడఖ్‌తో సహా)

86,871

 

 

6

పంజాబ్

3,24,855

 

 

7

రాజస్థాన్

4,64,457

 

 

8

ఉత్తర ప్రదేశ్

29,44,972

 

 

9

ఉత్తరాఖండ్

1,75,441

 

 

10

అండమాన్  నికోబార్

8,953

 

 

11

అరుణాచల్ ప్రదేశ్

24,322

 

 

12

అస్సాం

6,15,077

 

 

13

బీహార్

22,32,063

 

 

14

జార్ఖండ్

3,25,122

 

 

15

మణిపూర్

56,415

 

 

16

మేఘాలయ

30,858

 

 

17

మిజోరం

21,464

 

 

18

నాగాలాండ్

32,807

 

 

19

ఒడిశా

6,35,666

 

 

20

సిక్కిం

18,461

 

 

21

త్రిపుర

29,882

 

 

22

పశ్చిమ బెంగాల్

20,79,456

 

 

23

ఛత్తీస్‌గఢ్

3,83,612

 

 

24

దాద్రా  నగర్ హవేలి

8,884

 

 

25

గోవా

24,323

 

 

26

గుజరాత్

8,56,772

 

 

27

మధ్యప్రదేశ్

9,98,363

 

 

28

మహారాష్ట్ర

16,46,055

 

 

29

ఆంధ్రప్రదేశ్

5,42,417

 

 

30

కర్ణాటక

9,15,332

 

 

31

కేరళ

3,84,244

 

 

32

లక్షదీవులు 

1,831

 

 

33

పుదుచ్చేరి

14,233

 

 

34

తమిళనాడు

9,12,036

 

 

35

తెలంగాణ

5,48,090

 

 

 

మొత్తం

179,88,371

 

 

 

అనుబంధం -II

రాష్ట్రం/ యూటీ

2020 ఏప్రిల్ 1 నుంచి రీఫిల్ చేసిన  పీఎంయువై  కస్టమర్ల సంఖ్య (01.12.2021 నాటికి)

అండమాన్ నికోబార్ దీవులు

12,523

ఆంధ్రప్రదేశ్

4,03,003

అరుణాచల్ ప్రదేశ్

45,847

అస్సాం

36,82,911

బీహార్

94,52,444

చండీగఢ్

92

ఛత్తీస్‌గఢ్

30,62,650

దాద్రా మరియు నగర్ హవేలీ  డామన్ మరియు

15,146

ఢిల్లీ

81,156

గోవా

1,070

గుజరాత్

33,12,464

హర్యానా

7,25,475

హిమాచల్ ప్రదేశ్

1,37,168

జమ్మూ  కాశ్మీర్

12,16,755

జార్ఖండ్

33,68,928

కర్ణాటక

33,16,091

కేరళ

2,84,522

లడఖ్

11,035

లక్షదీవులు 

296

మధ్యప్రదేశ్

76,85,740

మహారాష్ట్ర

45,68,228

మణిపూర్

1,65,117

మేఘాలయ

1,55,726

మిజోరం

28,796

నాగాలాండ్

64,016

ఒడిశా

50,32,339

పుదుచ్చేరి

14,807

పంజాబ్

12,19,449

రాజస్థాన్

64,96,633

సిక్కిం

11,501

తమిళనాడు

33,76,644

తెలంగాణ

10,95,510

త్రిపుర

2,53,741

ఉత్తర ప్రదేశ్

156,98,405

ఉత్తరాఖండ్

4,27,033

పశ్చిమ బెంగాల్

99,87,318

మొత్తం

854,10,579


(Release ID: 1778454) Visitor Counter : 162