ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా ప్రజలకు డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ సెంట్ ఫ్రాంసిస్ జేవియర్ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 DEC 2021 5:00PM by PIB Hyderabad
సెంట్ ఫ్రాంసిస్ జేవియర్ యొక్క ఫీస్ట్ డే నాడు గోవా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘గోవా లోని నా సోదరీమణుల కు మరియు నా సోదరుల కు ద డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ సెంట్ ఫ్రాంసిస్ జేవియర్ (పర్వ్) శుభాకాంక్షలు. ఈ (పర్వదిన) సందర్భం మన సమాజం లో సామరస్య భావన ను మరియు సోదర భావన ను పెంపొందించు గాక.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1777990)
సందర్శకుల సూచీ సంఖ్య : : 120
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam