ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బంగాల్ లోనినాదియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన లో బాధితులైన వారికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 NOV 2021 4:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బంగాల్ లోని నాదియా లో ఒక రోడ్డు ప్రమాదం ఘటన జరిగినందువల్ల ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రతి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -
‘‘పశ్చిమ బంగాల్ లోని నాదియా లో ఒక రోడ్డు ప్రమాదం ఘటన జరిగినందువల్ల ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రతి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని పేర్కొంది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1776120)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam