ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పద్మ అవార్డు గ్రహీత శ్రీ బీరేన్ కుమార్ బసక్ తనకిచ్చిన బహుమతిపై ప్రధానమంత్రి ధన్యవాదాలు

Posted On: 13 NOV 2021 9:08AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చేనేత కళాకారుడు, పద్మ అవార్డు గ్రహీత శ్రీ బీరేన్ కుమార్ బ‌స‌క్‌తో త‌న సంభాష‌ణ‌ను గుర్తు చేసుకుంటూ ఆయన తనకిచ్చిన బహుమతికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   ‘‘శ్రీ బీరేన్ కుమార్ బసక్ పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందినవారు. ఆయన భారతదేశ చరిత్ర-సంస్కృతి సంబంధిత విభిన్న అంశాలను తాను నేసే చీరలలో ప్రతిబింబింపజేసే ప్రసిద్ధ చేనేత కళాకారుడు. పద్మ అవార్డు గ్రహీతలతో ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన నాకు అందజేసిన బహుమతిని చూసి నేనెంతో ఉప్పొంగిపోయాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

"পশ্চিমবঙ্গের নদীয়ার বীরেন কুমার বসাক বিশিষ্ট তন্তুবায়। তাঁর শাড়িতে তিনি ভারতীয় সংস্কৃতির নানা দিক ও ইতিহাসের নানা অধ্যায় ফুটিয়ে তোলেন। পদ্ম সম্মানে ভূষিতদের সঙ্গে আলাপচারিতার সময় তাঁর থেকে পাওয়া উপহারে আমি আপ্লুত ।"

***

Shri Biren Kumar Basak belongs to Nadia in West Bengal. He is a reputed weaver, who depicts different aspects of Indian history and culture in his Sarees. During the interaction with the Padma Awardees, he presented something to me which I greatly cherish. pic.twitter.com/qPcf5CvtCA

— Narendra Modi (@narendramodi) November 13, 2021

পশ্চিমবঙ্গের নদীয়ার বীরেন কুমার বসাক বিশিষ্ট তন্তুবায়। তাঁর শাড়িতে তিনি ভারতীয় সংস্কৃতির নানা দিক ও ইতিহাসের নানা অধ্যায় ফুটিয়ে তোলেন। পদ্ম সম্মানে ভূষিতদের সঙ্গে আলাপচারিতার সময় তাঁর থেকে পাওয়া উপহারে আমি আপ্লুত । pic.twitter.com/0bUA9DVxQS

— Narendra Modi (@narendramodi) November 13, 2021

*****

DS/AKJ


(Release ID: 1771456) Visitor Counter : 193