ప్రధాన మంత్రి కార్యాలయం

ఒనకె ఓబవ్వ జయంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 11 NOV 2021 9:15AM by PIB Hyderabad

ఘనత వహించిన కన్నడ యోధురాలు ఒనకె ఓబవ్వ కు ఆమె జయంతి యొక్క విశిష్ట సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.  ఒనకె ఓబవ్వ గారు ‘మన నారీ శక్తి కి ప్రతీక గా నిలచి, మనకు ప్రేరణ ను అందిస్తున్నారు’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 ‘‘నేను ఆమె జయంతి తాలూకు విశిష్ట సందర్భం లో వీర వనిత ఒనకె ఓబవ్వ కు శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను.  ఆవిడ ఎంతటి పరాక్రమం తో తన ప్రజల ను మరియు సంస్కృతి ని కాపాడుకోవడానికి కఠినమైన సంఘర్షణ ను చేశారో ఆ యొక్క ధైర్య సాహసాల ను ఎవరూ ఎప్పటికి మరచిపోలేరు.  ఆమె మన మహిళా శక్తి కి ఒక చిహ్నం గా నిలచిపోయి మనకు ప్రేరణ ను ఇస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

 

I bow to the courageous Onake Obavva on the special occasion of her Jayanti. No one can ever forget the courage with which she fought hard to protect her people and culture. She inspires us as a symbol of our Nari Shakti.

— Narendra Modi (@narendramodi) November 11, 2021

ವೀರವನಿತೆ ಒನಕೆ ಓಬವ್ವ ಜಯಂತಿಯ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ನಮನ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ತನ್ನ ಜನರು ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ರಕ್ಷಿಸಲು ಅವರು ತೋರಿದ ಧೈರ್ಯವನ್ನು ಎಂದಿಗೂ ಯಾರೊಬ್ಬರೂ ಮರೆಯಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಅವರು ನಮ್ಮ ನಾರಿ ಶಕ್ತಿಯ ಪ್ರತೀಕವಾಗಿ ನಮಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡುತ್ತಾರೆ.

— Narendra Modi (@narendramodi) November 11, 2021

 

****

DS/AKJ



(Release ID: 1770913) Visitor Counter : 165