రాష్ట్రపతి సచివాలయం
పద్మ అవార్డులను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
08 NOV 2021 3:03PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్‌లో సోమవారం (నవంబర్ 8, 2021)న నిర్వహించిన పౌర అవార్డు ప్రదాన కార్యక్రమంలో (సివిల్ ఇన్వెస్టిట్యూటర్ సెర్మనీ) 2020 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నాలుగు పద్మ విభూషణ్, ఎనిమిది పద్మభూషణ్, అరవై ఒకటి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర అంతర్గత వ్యవహారాల మంత్రి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
అవార్డు పొందిన వారి జాబితాను చూసేందుకు దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
(रिलीज़ आईडी: 1770040)
आगंतुक पटल : 290