ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళి  శుభాకాంక్షలు  తెలిపినందుకు  ఇజ్ రాయల్  ప్రధాని కి  ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 05 NOV 2021 9:00AM by PIB Hyderabad

ఇజ్ రాయ‌ల్ ప్రధాని శ్రీ న‌ఫ్తాలీ బెనెత్ దీపావళి పండుగ శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలు పలికారు.

శ్రీ న‌ఫ్తాలీ బెనెత్ ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశాని కి జవాబు గా శ్రీ నరేంద్ర మోదీ -

‘‘అద్భుతమైన శుభాకాంక్షల ను అందించినందుకు నా ప్రియ మిత్రుడు శ్రీ @naftalibennett , మీకు ఇవే ధన్యవాదాలు. మీకు కూడా సంతోషదాయకమైనటువంటి దీపావళి శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. ’’ అని పేర్కొన్నారు.

 

 

 


(रिलीज़ आईडी: 1769493) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam