ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 NOV 2021 9:47AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 106.31 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 12,514 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీ రేటు 98.20% కు చేరింది.
గత 24 గంటల్లో 12,718 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,36,68,560 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.46% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,58,817. ఇది 248 రోజుల కనిష్ట స్థాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.42%) గత 28 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (1.17%) గత 38 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 60.92 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1768417)
Visitor Counter : 152