ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటాలియన్ హిందూ యూనియన్ ప్రతినిధుల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 OCT 2021 12:02AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటాలియన్ హిందూ యూనియన్-సనాతన ధర్మ సంఘ ప్రతినిధులు సహా వేరు వేరు సంస్థల కు చెందిన సముదాయ సభ్యుల తో భేటీ అయ్యి వారి తో సంప్రదింపులు జరిపారు.
ప్రధాన మంత్రి ఇటలీ లో భారతీయ సంస్కృతి ని ప్రవర్ధమానం చేయడం లో వారు పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
***
(रिलीज़ आईडी: 1768136)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam