ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మ గాంధీ ప్రతిమ వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి తాలూకు పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
29 OCT 2021 5:52PM by PIB Hyderabad
రోమ్ నగరం లోని పియాజా గాంధీ వద్ద గల మహాత్మ గాంధీ ప్రతిమ దగ్గర ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.
తదనంతరం, ప్రధాన మంత్రి అక్కడ కు పెద్ద సంఖ్య లో తరలి వచ్చిన ప్రవాసీ భారతీయుల కు అభివాదం కూడా చేశారు.
(रिलीज़ आईडी: 1767735)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam