గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌దేశంలోని పేరోల్ రిపోర్టింగ్- అధికారిక ఉపాధి దృక్ప‌ధం

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2021 12:38PM by PIB Hyderabad

నిర్ధిష్ట కోణాల‌లో పురోగ‌తిని అంచ‌నా వేసేందుకు ఎంపిక చేసిన ప్ర‌భుత్వ సంస్థ‌ల వ‌ద్ద అందుబాటులో ఉన్న ప‌రిపాల‌నా రికార్డుల ఆధారంగా సెప్టెంబ‌ర్ 2017 నుంచి ఆగ‌స్టు 2021 వ‌ర‌కు దేశంలోని ఉపాధి అవ‌కాశాల దృక్ప‌ధంపై గ‌ణాంకాలు, కార్య‌క్ర‌మ అమ‌లు మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేష‌న్‌) కి చెందిన నేష‌న‌ల్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస్ (ఎన్ఎస్ఒ) ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. వివ‌ర‌ణాత్మ‌క నోట్‌ను జ‌త‌ప‌ర‌చ‌డ‌మైంది. 

***


(రిలీజ్ ఐడి: 1766351) సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam