ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దైనిక్జాగరణ్ గ్రూపు చైర్ మన్ శ్రీ యోగేంద్ర మోహన్ గుప్తా కన్నుమూత పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి

Posted On: 15 OCT 2021 7:07PM by PIB Hyderabad

దైనిక్ జాగరణ్ గ్రూపు చైర్ మన్ యోగేంద్ర మోహన్ గుప్తా గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘దైనిక్ జాగరణ్ సమూహం యొక్క చైర్ మన్ యోగేంద్ర మోహన్ గుప్తా గారి మరణంతో అత్యంత దు:ఖం కలిగింది. ఆయన నిష్క్రమణ కళా జగతి కి, సాహిత్యలోకానికి, పత్రికారచన రంగానికి భర్తీ చేయలేనటువంటి లోటు ను మిగిల్చింది. ఈ శోక ఘడియ లో ఆయన బంధుజనుల కు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(Release ID: 1764336) Visitor Counter : 145