ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో హెచ్.ఇ. ఫుమియో కిషిద కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2021 5:42PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హెచ్.ఇ. ఫుమియో కిషిద తో మాట్లాడారు. జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనను అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -


"జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హెచ్.ఇ. ఫుమియో కిషిద ని అభినందించడానికి ఆయనతో మాట్లాడడం జరిగింది. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడానికి ఆయన తో కలసి పని చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.." అని పేర్కొన్నారు.

 

Spoke with H.E. Fumio Kishida to congratulate him for assuming charge as the Prime Minister of Japan. I look forward to working with him to further strengthen India-Japan Special Strategic and Global Partnership and to enhance cooperation in the Indo-Pacific region. @kishida230

— Narendra Modi (@narendramodi) October 8, 2021

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1762172) సందర్శకుల సూచీ సంఖ్య : : 141
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam