ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లతమంగేశ్ కర్ కు ఆమె పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2021 11:01AM by PIB Hyderabad

లత మంగేశ్ కర్ గారి కి ఆమె జన్మదినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆరోగ్యం గా ఉంటూ దీర్ఘకాలం పాటు జీవించాలి అని ఆయన ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘ఆదరణీయురాలు లత అక్కయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మధురమైనటువంటి ఆమె కంఠం ప్రపంచం అంతటా మారుమోగుతూ ఉంది. ఆమె ను ఆమె నమ్రత కు, భారతీయ సంస్కృతి పట్ల ఆమె కు గల మక్కువ కు గాను గౌరవించడం జరుగుతూంది. వ్యక్తిగతం గా, ఆమె ఆశీస్సులు నాకు ఒక గొప్ప శక్తి ని ప్రసాదిస్తుంటాయి. లత అక్కయ్య కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం ప్రాప్తించు గాక అని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1758914) సందర్శకుల సూచీ సంఖ్య : : 194
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam