ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అఖాడాపరిషద్ అధ్యక్షుడు శ్రీ నరేంద్ర గిరి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 20 SEP 2021 8:10PM by PIB Hyderabad

అఖాడా పరిషద్ అధ్యక్షుడు శ్రీ నరేంద్ర గిరి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘అఖాడా పరిషద్ అధ్యక్షుడు శ్రీ నరేంద్ర గిరి గారి కన్నుమూత అత్యంత దు:ఖదాయకమైంది. ఆధ్యాత్మిక సంప్రదాయాల పట్ల సమర్పణ భావాన్ని కలిగివుంటూ ఆయన సంత్ సమాజం తాలూకు అనేక విభాగాల ను ఒక చోటు కు తీసుకు రావడం లో ప్రధాన భూమిక ను నిర్వహించారు. ప్రభువు ఆయన కు తన శ్రీ చరణాల లో స్థానాన్ని ఇవ్వు గాక. ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1756671) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam