ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
15 SEP 2021 9:12AM by PIB Hyderabad
- జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 75.89 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
- గత 4 రోజులుగా రోజువారీ కొత్త కేసులు 30,000 కంటే తక్కువ; గత 24 గంటల్లో 27,176 కొత్త కేసులుమొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.05 శాతం గా ఉన్నాయి.
- ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,51,087 గా ఉంది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.62 శాతం గా ఉంది.
- గత 24 గంటలలో కోలుకున్నవారు 38,012. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,25,22,171 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 2.00 శాతం. ఇది గత 82 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 1.69 శాతం. ఇది గత 16 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 54.60 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1754971)
Visitor Counter : 138