ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
14 SEP 2021 9:11AM by PIB Hyderabad
- జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 75.22 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
- గత 24 గంటలలో 25,404 కొత్త కేసులు నమోదయ్యాయి.
- మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.09 శాతం గా ఉన్నాయి.
- ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,62,207 గా ఉంది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.58 శాతం గా ఉంది.
- గత 24 గంటలలో కోలుకున్నవారు 37,127. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,24,84,159 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 2.07 శాతం. ఇది గత 81 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 1.78 శాతం. ఇది గత 15 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 54.44 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1754717)
Visitor Counter : 164