ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్డేట్ - 241 వ రోజు
ఇండియా కోవిడ్ వాక్సినేషన్లో 75 కోట్ల సరికొత్త మైలురాయిని దాటింది.
ఇండియాలో 99 శాతం హెల్త్‌కేర్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు పూర్తి
Posted On:
13 SEP 2021 7:03PM by PIB Hyderabad
ఇండియాలో కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ ఈరోజు 75 కోట్ల చరిత్రాత్మక మైలురాయిని (75,10,41,391) దాటింది. ఈరోజు సాయంత్రం 5.30 నిమిషాల సమయానిక 67 లక్షల వాక్సిన్‌డోస్‌లు (67,04,768) వేయడం జరిగింది. రోజువారి వాక్సినేషన్ గణాంకాలు రాత్రి పొద్దుపోయే సమయానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో 99 శాతం మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఒక డోసు కోవిడ్ వాక్సినేషన్ పూర్తి అయింది.
చరిత్రాత్మక 75 కోట్ల వాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మొత్తం దేశ ప్రజలను అభినందించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరో కూడా కోవిడ్ -19 వాక్సినేషన్ 75 కోట్లు సాధించినందుకు అభినందనలు తెలిపింది.
వాక్సిన్ డోస్‌ల మొత్తం కవరేజ్, వివిధ ప్రాధాన్యతా గ్రూప్‌ల వారీగా కిందివిధంగా ఉంది.
Cumulative Vaccine Dose Coverage
|
HCWs
|
1st Dose
|
1,03,64,684
|
2nd Dose
|
86,11,479
|
FLWs
|
1st Dose
|
1,83,38,713
|
2nd Dose
|
1,41,01,351
|
Age Group 18-44 years
|
1st Dose
|
30,26,12,416
|
2nd Dose
|
4,52,87,346
|
Age Group 45-59 years
|
1st Dose
|
14,45,93,468
|
2nd Dose
|
6,37,26,534
|
Over 60 years
|
1st Dose
|
9,36,68,415
|
2nd Dose
|
4,97,36,985
|
Cumulative 1st dose administered
|
56,95,77,696
|
Cumulative 2nd dose administered
|
18,14,63,695
|
Total
|
75,10,41,391
|
వాక్సినేషన్ ప్రక్రియ సమాజంలోని పేద వర్గాలను కోవిడ్ -19 మహమ్మారినుంచి రక్షించేందుకు ఒక ఉపకరణంగా తోడ్పడుతుంది. వాక్సినేషన్‌కు సంబంధించిన ప్రక్రియను నిరంతరం ఉన్నత స్థాయిలో సమీక్షించడం జరుగుతోంది.
***
(Release ID: 1754646)
Visitor Counter : 105