ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
13 SEP 2021 9:56AM by PIB Hyderabad
- జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 74.38 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
- గత 24 గంటలలో 27,254 కొత్త కేసులు నమోదయ్యాయి.
- మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.13 శాతం గా ఉన్నాయి.
- ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,74,269 గా ఉంది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.54 శాతం గా ఉంది.
- గత 24 గంటలలో కోలుకున్నవారు 37,687. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,24,47,032 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 2.11 శాతం. ఇది గత 80 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 2.26 శాతం. ఇది గత 14 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 54.30 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1754473)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam