ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయపరివర్తన కు ఒక సంపూర్ణమైనటువంటి విద్య వ్యవస్థ కీలకం: ప్రధాన మంత్రి
Posted On:
07 SEP 2021 5:02PM by PIB Hyderabad
జాతీయ పరివర్తన కు ఒక సంపూర్ణమైనటువంటి విద్య వ్యవస్థ కీలకం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. MyGovIndia ద్వారా వచ్చిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి వివరిస్తూ, గత 7 సంవత్సరాల లో విద్య రంగం లో చోటు చేసుకొన్న పరివర్తన తాలూకు తక్షణదర్శనాన్ని అందించే ఒక చక్కని ఉదాహరణ ఇదుగో అని పేర్కొన్నారు.
‘’ఒక సంపూర్ణతావాది విద్య వ్యవస్థ అనేది జాతీయ పరివర్తన కు కీలకం.
గత 7 సంవత్సరాల లో విద్య రంగం లో చోటు చేసుకొన్న పరివర్తన తాలూకు తక్షణదర్శనాన్ని అందించే ఒక చక్కని ఉదాహరణ ఇదుగో ఇక్కడ ఉంది.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1752885)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam