ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2021 9:30AM by PIB Hyderabad

గత 24 గంటల్లో 81 లక్షలకుపైగా టీకాలను ప్రజలకు ఇచ్చారు.
జాతీయ టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 66.30 కోట్ల టీకాలను ప్రజలకు ఇచ్చారు.
గత 24 గంటల్లో 47,092 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.19%గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,89,583.
రికవరీ రేటు 97.48%గా నమోదైంది.
గత 24 గంటల్లో కోలుకున్న 35,181 మందితో కలిపి, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,20,28,825కు చేరింది.
వారపు పాజిటివిటీ రేటు (2.62%) గత 69 రోజులుగా 3% కంటే తక్కువ నమోదవుతోంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.80%గా నమోదైంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52.48 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

***


(రిలీజ్ ఐడి: 1751369) సందర్శకుల సూచీ సంఖ్య : : 207
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam