ప్రధాన మంత్రి కార్యాలయం
నాగౌర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం బాధితులకు పరిహారం చెల్లింపునకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
31 AUG 2021 12:06PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన బాధితుల కు పరిహారం చెల్లింపున కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
‘‘రాజస్థాన్ లోని నాగౌర్ లో ఓ ప్రమాద ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.
***
DS/SH
(Release ID: 1750744)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam