ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 తాజా సమాచారం

प्रविष्टि तिथि: 28 AUG 2021 9:17AM by PIB Hyderabad

గత 24 గంటల్లో కోటికి పైగా టీకాలు వేయడం జరిగింది. 

 దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 62.29 కోట్ల డోసులను  సరఫరా చేయడం జరిగింది. 

గత 24 గంటల్లో 46,759 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీలకంగా  ఉన్న కేసుల వాటా 1.03%

దేశవ్యాప్తంగా  క్రియాశీలకంగా    ఉన్న కేసులు 3,59,775

కోలుకున్నవారి శాతం 97.56%

గత 24 గంటల్లో కోలుకున్న వారు 31,374 మంది కోలుకున్నవారి మొత్తం సంఖ్య  3,17,88,440

వారపు పాజిటివిటీ రేటు 2.19 %.  64 రోజులుగా ఇది  3% లోపుగానే ఉంది 

రోజువారీ పాజిటివిటీ 2.66%. 33  రోజులుగా ఇది  3% లోపుగానే ఉంది

ఇప్పటివరకు  51.68 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. 

***


(रिलीज़ आईडी: 1749898) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil