ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జూనియర్వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ శిప్స్ 2021 లో పతకాలు గెలచుకొన్నందుకు రెజ్లర్ లకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2021 1:31PM by PIB Hyderabad

జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ శిప్స్ పతకాల ను గెలుచుకొన్నందుకు రెజ్లర్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

‘‘ప్రతిభావంతులైన రెజ్లర్ లకు మరింత శక్తి !  జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ శిప్స్ 2021 లో మన పురుషులు, మహిళ లు 4 రజత పతకాలు సహా మొత్తం 11 పతకాల తో తిరిగివచ్చారు.  సఫలత ను సాధించినందుకు గాను జట్టు కు ఇవే అభినందన లు.  వారి భావి ప్రయాసల కు సైతం శుభాకాంక్ష లు.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.



 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1748235) సందర్శకుల సూచీ సంఖ్య : : 214