ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 తాజాసమాచారం

Posted On: 22 AUG 2021 9:33AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 58.14 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

గడికిన 24 గంటల్లో 30,948 కొత్త కేసుల నమోదు

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.09%. 2020 మార్చి తరువాత ఇదే అత్యల్పం  

దేశంలో కజీకిత్సలో ఉన్న కేసులు 3,53,398; ఇది 152 రోజుల అత్యల్పం  

కోలుకున్నవారి శాతం 97.57%కు పెరుగుదల ; 2020 మార్చి  తరువాత అత్యధికం

గత 24 గంటల్లో కోలుకున్నవారు 38,487 మంది; ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య  3,16,36,469

వారపు పాజిటివిటీ 2.00%; 58 రోజులుగా 3% లోపే 

రోజువారీ పాజిటివిటీ 1.95%, 27 రోజులుగా 3% లోపే   

ఇప్పటిదాకా 50.62 కోట్ల కోవిడ నిర్థారణ పరీక్షలు   

 

****


(Release ID: 1748068) Visitor Counter : 221