ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 17 AUG 2021 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా నిన్న వేసిమ టీకా డోసులు 88.13 కోట్లు ; ఒకరోజులో ఇదే అత్యధికం

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 55.47కోట్లు

గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ్  కేసులు  38,667 ; 154 రోజుల్లో ఇదే కనిష్ఠం

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.15%, మార్చి 2020 తరువాత అత్యల్పం  

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్  బాధితులు 3,69,846; 146 రోజుల కనిష్ఠ స్థాయి

ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.51%; 2020 మార్చి తరువాత అత్యధికం

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,14,48,754 మంది

గత 24 గంటలలో కోలుకున్నవారు 36,830 మంది

వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 1.98%; గత 53 రోజులుగా ఇది 3% లోపే

రోజువారీ పాజిటివిటీ  1.61%; గత 22 రోజులుగా 3% లోపే

పరీక్షల సామర్థ్యం పెంపు- మొత్తం ఇప్పటిదాకా 49.66 కోట్ల పరీక్షలు

 

***

 



(Release ID: 1746614) Visitor Counter : 173