ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్య దినం నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2021 6:26AM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినం సందర్బం లో ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘స్వాతంత్ర్య దినం నాడు మీకందరికి శుభాకాంక్షలు.

మీ అందరికి 75వ స్వాతంత్ర్య దినం తాలూకు చాలా చాలా శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవం అయినటువంటి ఈ సంవత్సరం దేశ ప్రజల లో కొత్త శక్తి ని, నవ చేతన ను నింపు గాక.

జయ్ హింద్.

#IndiaIndependenceDay’’ అని పేర్కొన్నారు.

 

Greetings to you all on Independence Day.

आप सभी को 75वें स्वतंत्रता दिवस की बहुत-बहुत बधाई। आजादी के अमृत महोत्सव का यह वर्ष देशवासियों में नई ऊर्जा और नवचेतना का संचार करे।

जय हिंद! #IndiaIndependenceDay

— Narendra Modi (@narendramodi) August 15, 2021

***

DS/SH

 

(Release ID: 1746031) Visitor Counter : 194