ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
प्रविष्टि तिथि:
15 AUG 2021 9:28AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 54.38 కోట్లు
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.20%
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 3,85,336
ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.46%
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,13,76,015 మంది
గత 24 గంటలలో కోలుకున్నవారు 37,927 మంది
గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ కేసులు 36,083
వారపు పాజిటివిటీ శాతం 5% లోపు, ప్రస్తుతం అది 2.00 %
రోజువారీ పాజిటివిటీ 1.88%; 20 రోజులుగా ఇది 3% లోపే
పరీక్షల సామర్థ్యం పెంపు- ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు 49.36 కోట్లు
****
(रिलीज़ आईडी: 1746022)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam