ప్రధాన మంత్రి కార్యాలయం

సిఆర్పిఎఫ్ స్థాపక దినం నాడు ఆ సంస్థ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2021 9:42AM by PIB Hyderabad

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ సంస్థ సిబ్బంది ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘ సాహసవంతులైన యావన్మంది @crpfindia సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఇవే అభినందన లు. సిఆర్ పిఎఫ్ తన పరాక్రమాని కి, వృత్తి పరమైన నైపుణ్యానికి పెట్టింది పేరు. భారతదేశం భద్రత యంత్రాంగం లో దీనికి ఒక కీలక పాత్ర ఉంది. జాతీయ ఏకత ను పెంపొందించడం లో సిఆర్ పిఎఫ్ సిబ్బంది తోడ్పాటు ప్రపశంసించదగ్గది ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

*****

DS/ VJ 


(రిలీజ్ ఐడి: 1739378) సందర్శకుల సూచీ సంఖ్య : : 240