ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 26 JUL 2021 9:16AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 43.51 కోట్ల వాక్సిన్‌డోస్‌ల‌ను వేయ‌డం జ‌రిగింది.
ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్న‌వారు దేశ‌వ్యాప్తంగా 3,05,79,106 మంది
కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌వార రేటు ప్ర‌స్తుతం 97.35 శాతం.
గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లు 35,968 మంది.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 39,361 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియా లో యాక్టివ్ కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,11,189
మొత్తం కోవిడ్ కేసుల‌లో క్రియాశీల కేసులు 1.31 శాతం మాత్ర‌మే.
వార‌పు కోవిడ్ పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.31 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 3.41శాతం. ఇది 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 45.74  కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

***



(Release ID: 1739031) Visitor Counter : 112