ప్రధాన మంత్రి కార్యాలయం

వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు భారతీయ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2021 11:38AM by PIB Hyderabad

హంగరీ లోని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు గాను భారతదేశం జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘ మన క్రీడాకారులు మనం నిరంతరం గర్వపడేటట్లు చేస్తూ వస్తున్నారు. హంగరీ లోని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో భారతదేశం 5 స్వర్ణాలు సహా 13 పతకాల ను గెలిచింది. మన జట్టు కు అభినందనల తో పాటు వారి భావి ప్రయత్నాల కు కూడా ఇవే శుభాకాంక్షలు ’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 (Release ID: 1739000) Visitor Counter : 64