ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అప్‌డేట్‌

Posted On: 19 JUL 2021 9:32AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్త కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు40.64 కోట్ల వాక్సిన్‌లు వేయ‌డం జ‌రిగింది.

దేశ‌వ్యాప్తంగా 3,03,08,456 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

 97.32 శాతానికి పెరిగిన కోవిడ్ రిక‌వ‌రీ రేటు

గ‌త 24 గంట‌ల‌లో 38,660 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఇండియా గ‌త 24 గంట‌ల‌లో 38,164 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో క్రియా శీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,21,665గా ఉంది.

క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.35 శాతంగా ఉన్నాయి.

వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.08 శాతం.

రోజువారి పాజిటివిటి రేటు 2.16 శౄతం. గ‌త 28 రోజులుగా ఇది 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.

కోవిడ్ ప‌రీక్షా సామ‌ర్ధ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 44.64 కోట్ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1736805) Visitor Counter : 119