ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కె. కామరాజ్ జయంతి నాడు ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 15 JUL 2021 11:27AM by PIB Hyderabad

శ్రీ కె. కామరాజ్ కు ఆయ‌న‌ జయంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్సులు అర్పించారు.

‘‘మ‌హానుభావుడు శ్రీ కె. కామరాజ్ కు ఆయ‌న జ‌యంతి నాడు ఇవే నా న‌మ‌స్సులు.  ఆయ‌న త‌న జీవితాన్ని దేశం అభివృద్ధి కోసంసామాజిక సాధికారిత క‌ల్ప‌న కోసం అంకితం చేశారు.  విద్య‌ఆరోగ్య సంర‌క్ష‌ణ‌మ‌హిళ‌ల కు సాధికారిత అంశాల పై ఆయ‌న తీసుకొన్న శ్ర‌ద్ధ భార‌త‌దేశ ప్ర‌జ‌ల కు సదా ప్రేర‌ణ ను అందిస్తూ ఉంటాయి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1735774)