ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
14 JUL 2021 10:16AM by PIB Hyderabad
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటివరకు 38.76 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
దేశంలో ఇప్పటివరకు కోవిడ్ నుంచి 3,01,04,720 మంది కోలుకున్నారు.
కోవిడ్‌నుంచి కోలుకున్న వారి శాతం 97.28 .
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 41,000
ఇండియాలో గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు 38,792
ఇండియాలో యాక్టివ్ కేస్‌లోడ్ ప్రస్తుతం 4,29,946 గ ఉంది.
మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.39శాతం గాఉన్నాయి.
వారపు పాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.25 శాతం
రోజువారిపాజిటివిటి రేటు 2.10 శాతం. వరుసగా 23 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
దేశంలో పరీక్షలను గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 43.59 కోట్లపరీక్షలు నిర్వహించారు.
***
(Release ID: 1735424)
Visitor Counter : 163