ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం
దేశవ్యాప్తంగా 36.89 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ గత 24 గంటలలో 40 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు 18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 11.18 కోట్ల టీకాలు
Posted On:
09 JUL 2021 11:35AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు 36.89 కోట్లు దాటి 36,89,91,222 కు చేరుకున్నట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తున్నది. 18-44 వయోవర్గంలో వారు మొత్తం 11.18 కోట్లకు పైగా (11,18,32,803) టీకా డోసులు అందుకున్నారు. గత 24 గంటలలో 40 లక్షలకు పైగా (40,23,173) టీకాల పంపిణీ జరిగింది.
|
మొత్తం టీకాల పంపిణీ
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్:ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
1,02,41,588
|
1,76,40,956
|
10,84,53,590
|
9,25,87,549
|
6,97,55,230
|
29,86,78,913
|
రెండో డోస్
|
73,71,624
|
98,12,170
|
33,79,213
|
2,21,77,450
|
2,75,71,852
|
7,03,12,309
|
మొత్తం
|
1,76,13,212
|
2,74,53,126
|
11,18,32,803
|
11,47,64,999
|
9,73,27,082
|
36,89,91,222
|
టీకాల కార్యక్రమం మొదలైన 174వ రోజైన జూన్ 8న ఇచ్చిన మొత్తం 40,23,173 టీకా డోసుల లబ్ధిదారులలో vaccine 27,01,200 మంది మొదటి డోస్ అందుకున్నవారు, 13,21,973 మంది రెండో డోస్ అందుకున్నవారు ఉన్నారు.
|
తేదీ : జూన్ 8, 2021, (174వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
2,369
|
10,787
|
20,31,634
|
4,65,091
|
1,91,319
|
27,01,200
|
రెండో డోస్
|
13,367
|
32,090
|
1,79,901
|
7,19,936
|
3,76,679
|
13,21,973
|
మొత్తం
|
15,736
|
42,877
|
22,11,535
|
11,85,027
|
5,67,998
|
40,23,173
|
18-44 వయోవర్గానికి నిన్న 20,31,634 మొదటి టీకా డోసులు, 1,79,901 రెండో టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటిదాకా ఈ వయోవర్గానికి మొత్తం 10,84,53,590 మొదటి డోసులిచ్చారు. 33,79,213 మంది రెండో డోస్ తీసుకున్నారు. ఎనిమిది రాష్టాలు – ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర ఒక్కొక్కటీ ఈ 18-44 వయోవర్గానికి 50 లక్షలకు పైగా టీకాలిచ్చాయి. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
58551
|
42
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2257141
|
31604
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
281802
|
131
|
4
|
అస్సాం
|
2780261
|
147537
|
5
|
బీహార్
|
6553967
|
112722
|
6
|
చండీగఢ్
|
219938
|
706
|
7
|
చత్తీస్ గఢ్
|
2941360
|
80018
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
177747
|
106
|
9
|
డామన్, డయ్యూ
|
153824
|
567
|
10
|
ఢిల్లీ
|
3083257
|
192180
|
11
|
గోవా
|
405084
|
8220
|
12
|
గుజరాత్
|
8122093
|
243043
|
13
|
హర్యానా
|
3530402
|
142288
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1195444
|
1845
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
1086235
|
38563
|
16
|
జార్ఖండ్
|
2585535
|
79925
|
17
|
కర్నాటక
|
7708331
|
192076
|
18
|
కేరళ
|
2154695
|
105506
|
19
|
లద్దాఖ్
|
82722
|
4
|
20
|
లక్షదీవులు
|
23314
|
40
|
21
|
మధ్యప్రదేశ్
|
9901813
|
434455
|
22
|
మహారాష్ట్ర
|
8042848
|
343913
|
23
|
మణిపూర్
|
307260
|
503
|
24
|
మేఘాలయ
|
303306
|
117
|
25
|
మిజోరం
|
304955
|
289
|
26
|
నాగాలాండ్
|
258638
|
193
|
27
|
ఒడిశా
|
3582363
|
173189
|
28
|
పుదుచ్చేరి
|
201617
|
747
|
29
|
పంజాబ్
|
1910110
|
38679
|
30
|
రాజస్థాన్
|
8013189
|
138659
|
31
|
సిక్కిం
|
257803
|
57
|
32
|
తమిళనాడు
|
6153031
|
185262
|
33
|
తెలంగాణ
|
4502869
|
147567
|
34
|
త్రిపుర
|
887595
|
13801
|
35
|
ఉత్తరప్రదేశ్
|
12057392
|
293599
|
36
|
ఉత్తరాఖండ్
|
1594889
|
39700
|
37
|
పశ్చిమ బెంగాల్
|
4772209
|
191360
|
|
మొత్తం
|
10,84,53,590
|
33,79,213
|
టీకాల పంపిణీ కార్యక్రమం అనేది దేశంలో కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలకు రక్షణ కల్పించటం లక్ష్యంగా సాగుతున్నది. అందుకే దీనిని ఉన్నత స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటారు.
****
(Release ID: 1734204)
|