రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
Posted On:
07 JUL 2021 10:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి, మంత్రి మండలిలో ఈ క్రింది సభ్యులకు ఆయా శాఖలను కేటాయించాలని ఆదేశించారు: -
శ్రీ నరేంద్ర మోదీ
|
ప్రధానమంత్రి
బాధ్యతలతో పాటు -
కింది శాఖలకు ఇంచార్జ్ గా ఉంటారు:
సిబ్బంది, పిర్యాదులు, పింఛన్లు,
అణుశక్తి విభాగం; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధానపరమైన విషయాలు; ఏ మంత్రులకు కేటాయించని అన్ని ఇతర శాఖలు
|
క్యాబినెట్ మంత్రులు
1.
|
శ్రీ రాజ్ నాథ్ సింగ్
|
రక్షణ మంత్రి
|
2.
|
శ్రీ అమిత్ షా
|
దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి;
మరియు సహకార శాఖ మంత్రి
|
3.
|
శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ
|
రోడ్డు రవాణా మరియు
రహదారుల శాఖ మంత్రి
|
4.
|
శ్రీమతి నిర్మలా సీతారామన్
|
ఆర్థిక మంత్రి; మరియు
కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి
|
5.
|
శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
|
వ్యవసాయం మరియు
రైతు సంక్షేమ శాఖ మంత్రి
|
6.
|
డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్
|
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
7.
|
శ్రీ అర్జున్ ముండా
|
గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి
|
8.
|
శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ
|
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
|
9.
|
శ్రీ పీయూష్ గోయల్
|
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి;
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి;
మరియు జౌళి శాఖ మంత్రి
|
10.
|
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
|
విద్యాశాఖ మంత్రి; మరియు
నైపుణ్యాభివృద్ధి శాఖ మరియు , వ్యవస్థాపకత శాఖల మంత్రి
|
11.
|
శ్రీ ప్రహ్లాద్ జోషి
|
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి;
బొగ్గు శాఖ మంత్రి; మరియు
గనుల శాఖ మంత్రి
|
12.
|
శ్రీ నారాయణ్ టాటు రాణే
|
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి
|
13.
|
శ్రీ సర్బానంద సోనోవాల్
|
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి; మరియు ఆయుష్ శాఖ మంత్రి
|
14.
|
శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
|
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి
|
15.
|
డాక్టర్ వీరేంద్ర కుమార్
|
సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి
|
16.
|
శ్రీ గిరిరాజ్ సింగ్
|
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి; మరియు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
|
17.
|
శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
|
పౌర విమానయాన శాఖ మంత్రి
|
18.
|
శ్రీ రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
|
ఉక్కు శాఖ మంత్రి
|
19.
|
శ్రీ అశ్విని వైష్ణవ్
|
రైల్వే శాఖ మంత్రి;
కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి; మరియు
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
|
20.
|
శ్రీ పశుపతి కుమార్ పరాస్
|
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి
|
21.
|
శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్
|
జల శక్తి శాఖ మంత్రి
|
22.
|
శ్రీ కిరణ్ రిజిజు
|
చట్టం, న్యాయ శాఖ మంత్రి
|
23.
|
శ్రీ రాజ్ కుమార్ సింగ్
|
విద్యుత్ శాఖ మంత్రి; మరియు
కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రి
|
24.
|
శ్రీ హర్దీప్ సింగ్ పురి
|
పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి; మరియు
గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి
|
25.
|
శ్రీ మన్సుఖ్ మాండవీయ
|
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి; మరియు
రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
|
26.
|
శ్రీ భూపేందర్ యాదవ్
|
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి; మరియు
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి
|
27.
|
డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే
|
భారీ పరిశ్రమల శాఖ మంత్రి
|
28.
|
శ్రీ పురుషోత్తం రూపాల
|
మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి
|
29.
|
శ్రీ జి. కిషన్ రెడ్డి
|
సాంస్కృతిక శాఖ మంత్రి;
పర్యాటక శాఖ మంత్రి; మరియు
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి
|
30.
|
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
|
సమాచార, ప్రసార శాఖ మంత్రి; మరియు
యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి
|
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1.
|
రావు ఇందర్‌జిత్ సింగ్
|
గణాంకాలు మరియు కార్యక్రమ అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ప్రణాళిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు
కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
2.
|
డాక్టర్ జితేంద్ర సింగ్
|
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
భూ శాస్త్ర విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి;
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల శాఖ సహాయ మంత్రి;
అణు ఇంధన శాఖ సహాయ మంత్రి; మరియు
అంతరిక్ష శాఖ సహాయ మంత్రి
|
సహాయ మంత్రులు
1.
|
శ్రీ శ్రీపాద యశో నాయక్
|
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి; మరియు
పర్యాటక శాఖ సహాయ మంత్రి
|
2.
|
శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే
|
ఉక్కు శాఖ సహాయ మంత్రి; మరియు
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
|
3.
|
శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
|
జల శక్తి శాఖ సహాయ మంత్రి; మరియు
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
|
4.
|
శ్రీ అశ్విని కుమార్ చౌబే
|
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి; మరియు
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి
|
5.
|
శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్
|
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు
సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి
|
6.
|
జనరల్ (రిటైర్డ్) వి. కె. సింగ్
|
రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి; మరియు
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి
|
7.
|
శ్రీ క్రిషన్ పాల్
|
విద్యుత్ శాఖ సహాయ మంత్రి; మరియు
భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
|
8.
|
శ్రీ డాన్వే రావు సాహెబ్ దాదారావు
|
రైల్వే శాఖ సహాయ మంత్రి;
బొగ్గు శాఖ సహాయ మంత్రి; మరియు
గనుల శాఖ సహాయ మంత్రి
|
9.
|
శ్రీ రామ్‌దాస్ అథవాలే
|
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
|
10.
|
సాధ్వీ నిరంజన్ జ్యోతి
|
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి; మరియు
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
|
11.
|
డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్
|
మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి
|
12.
|
శ్రీ నిత్యానంద్ రాయ్
|
హోం శాఖ సహాయ మంత్రి
|
13.
|
శ్రీ పంకజ్ చౌదరి
|
ఆర్థిక శాఖ సహాయ మంత్రి
|
14.
|
శ్రీమతి అనుప్రియా సింగ్ పటేల్
|
వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
|
15.
|
ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బాగెల్
|
చట్టం, న్యాయ శాఖ సహాయ మంత్రి
|
16.
|
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
|
నైపుణ్యాభివృధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి; మరియు
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి
|
17.
|
సుశ్రీ శోభా కరండ్లజే
|
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి
|
18.
|
శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ
|
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
|
19.
|
శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్
|
జౌళి శాఖ సహాయ మంత్రి; మరియు
రైల్వే శాఖ సహాయ మంత్రి
|
20.
|
శ్రీ వి. మురళీధరన్
|
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
21.
|
శ్రీమతి. మీనాక్షి లేఖి
|
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి;
మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి
|
22.
|
శ్రీ సోమ్ ప్రకాష్
|
వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
|
23.
|
శ్రీమతి రేణుకా సింగ్ సరుత
|
గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
24.
|
శ్రీ రామేశ్వర్ తేలి
|
పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి; మరియు
కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి
|
25.
|
శ్రీ కైలాష్ చౌదరి
|
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి
|
26.
|
శ్రీమతి అన్నపూర్ణా దేవి
|
విద్యా శాఖ సహాయ మంత్రి
|
27.
|
శ్రీ ఎ. నారాయణస్వామి
|
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
|
28.
|
శ్రీ కౌశల్ కిషోర్
|
గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
29.
|
శ్రీ అజయ్ భట్
|
రక్షణ శాఖ సహాయ మంత్రి; మరియు
పర్యాటక శాఖ సహాయ మంత్రి
|
30.
|
శ్రీ బి. ఎల్. వర్మ
|
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు
సహకార శాఖ సహాయ మంత్రి
|
31.
|
శ్రీ అజయ్ కుమార్
|
దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
32.
|
శ్రీ దేవ్ సింగ్ చౌహాన్
|
కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి
|
33.
|
శ్రీ భగవంత్ ఖుబా
|
నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి; మరియు
రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి
|
34.
|
శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్
|
పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి
|
35.
|
సుశ్రీ ప్రతిమా భౌమిక్
|
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
|
36.
|
డాక్టర్ సుభాష్ సర్కార్
|
విద్యా శాఖ సహాయ మంత్రి
|
37.
|
డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్
|
ఆర్థిక శాఖ సహాయ మంత్రి
|
38.
|
డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్
|
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు
విద్యా శాఖ సహాయ మంత్రి
|
39.
|
డాక్టర్ భారతి ప్రవీణ పవార్
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
|
40.
|
శ్రీ బిశ్వేశ్వర్ తుడు
|
గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు జల శక్తి శాఖ సహాయ మంత్రి
|
41.
|
శ్రీ శాంతను ఠాకూర్
|
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు శాఖ సహాయ మంత్రి
|
42.
|
డాక్టర్ ముంజ పరా మహేంద్ర భాయ్
|
మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు
ఆయుష్ శాఖ సహాయ మంత్రి
|
43.
|
శ్రీ జాన్ బర్లా
|
మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
44.
|
డాక్టర్ ఎల్. మురుగన్
|
మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి; మరియు
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి
|
45.
|
శ్రీ నిషిత్ ప్రమానిక్
|
హోం శాఖ సహాయ మంత్రి; మరియు
యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి
|
*****
(Release ID: 1733600)
|