ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం తాజా సమాచారం


దేశవ్యాప్తంగా మొత్తం 35.75 కోట్లకు పైగా టీకాలు

ఈ ఉదయం 7 గం. వరకు 45 లక్షలకు పైగా టీకాలు

18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా 10.57 కోట్ల డోసులు

Posted On: 06 JUL 2021 1:08PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 35.75 కోట్లు దాటి 35,75,53,612 కు చేరినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం చెబుతోంది. 18-44 వయోవర్గంలో 10.57 కోట్లకు పైగా (10,57,68,530) టీకా డోసులు ఇవ్వగా గత 24 గంటలలో పంపిణీచేసిన టీకాలు  45 లక్షలు (45,82,246)   

 

 

మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44  వయోవర్గం

45 ఏళ్ళు పైబడ్డవారు

 60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

1,02,33,029

1,76,03,102

10,28,40,418

9,12,90,376

6,92,05,465

29,11,72,390

రెండో డోస్

73,30,716

97,12,243

29,28,112

1,99,97,102

2,64,13,049

6,63,81,222

మొత్తం

1,75,63,745

2,73,15,345

10,57,68,530

11,12,87,478

9,56,18,514

35,75,53,612

 

టీకాల కార్యక్రమం మొదలైన 171వ రోజైన జులై 5న మొత్తం 45,82,246 టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాలు తీసుకున్నవారిలో 27,88,440 మంది మొదటి డోస్ తీసుకోగా 17,93,806 మంది రెండో డోస్ తీసుకున్నారు.   

 

తేదీ: జులై 5, 2021 (171వ రోజు) 

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44  వయోవర్గం 

45 ఏళ్ళు పైబడ్డవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

3,550

16,809

20,74,636

4,87,459

2,05,986

27,88,440

రెండో డోస్

17,157

42,005

1,48,709

10,33,456

5,52,479

17,93,806

మొత్తం

20,707

58,814

22,23,345

15,20,915

7,58,465

45,82,246

 

18-44 వయోవర్గం వారికి నిన్న 20,74,636 మొదటి డోసులు,  1,48,709 రెండో డోసులు ఇచ్చారు. మొత్తం 37 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటిదాకా ఈ వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు  10,28,40,418 కాగా,   రెండో డోసులు 29,28,112.

50 లక్షలకు పైగా టీకాలిచ్చిన రాష్టాలు: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు,  బీహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర.  ఈ వయోవర్గం వారికి రాష్టాలవారీగా ఇచ్చిన టీకా వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి:

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

56156

31

2

ఆంధ్రప్రదేశ్

2218592

25529

3

అరుణాచల్ ప్రదేశ్

260332

59

4

అస్సాం

2759011

146259

5

బీహార్

6156695

105553

6

చండీగఢ్

209932

541

7

చత్తీస్ గఢ్

2867231

77802

8

దాద్రా, నాగర్ హవేలి

162489

81

9

డామన్, డయ్యూ

151407

484

10

ఢిల్లీ

2964300

184010

11

గోవా

385849

7375

12

గుజరాత్

8008297

234304

13

హర్యానా

3463166

126147

14

హిమాచల్ ప్రదేశ్

1194432

1488

15

జమ్మూ, కశ్మీర్

1010733

36612

16

జార్ఖండ్

2447685

73875

17

కర్నాటక

7286468

163782

18

కేరళ

2077756

75818

19

లద్దాఖ్

80060

3

20

లక్షదీవులు

22965

25

21

మధ్యప్రదేశ్

9333811

370357

22

మహారాష్ట్ర

7380974

323229

23

మణిపూర్

250755

328

24

మేఘాలయ

273524

60

25

మిజోరం

284709

124

26

నాగాలాండ్

239962

130

27

ఒడిశా

3262249

165583

28

పుదుచ్చేరి

194852

452

29

పంజాబ్

1805655

32540

30

రాజస్థాన్

7898378

114233

31

సిక్కిం

245781

27

32

తమిళనాడు

6007884

150828

33

తెలంగాణ

4370988

102870

34

త్రిపుర

868099

13620

35

ఉత్తరప్రదేశ్

10535187

231679

36

ఉత్తరాఖండ్

1516715

38830

37

పశ్చిమ బెంగాల్

4587339

123444

 

మొత్తం

10,28,40,418

29,28,112

 

దేశంలో కోవిడ్ వ్యాధిసోకే అవకాశమున్నవార్గాలను కాపాడటమే టీకా కార్యక్రమ లక్ష్యం. అందుకే ఒక ఉన్నత స్థాయి బృందం క్రమంతప్పకుందా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. 



(Release ID: 1733137) Visitor Counter : 191