రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
61,120 లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి అదనపు వయల్స్ రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయింపు: శ్రీ డి.వి.సదానంద గౌడ
Posted On:
23 JUN 2021 12:51PM by PIB Hyderabad
మ్యూకోర్‌మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే 61,120 లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి అదనపు వయల్స్‌ను రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ ప్రకటించారు.
https://twitter.com/DVSadanandGowda/status/1407573989946318849?s=20
ఇప్పటివరకు దాదాపు 7.9 లక్షల వయల్స్‌ను దేశవ్యాప్తంగా కేటాయించినట్లు, రోగుల చికిత్సల కోసం తగినన్ని ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు కూడా మంత్రి వెల్లడించారు.
***
(Release ID: 1729737)
Visitor Counter : 216