ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 తాజా సమాచారం
Posted On:
19 JUN 2021 9:03AM by PIB Hyderabad
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 7,60,019కు తగ్గాయి; ఇవి 74రోజులలో అత్యల్పం
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 60,753 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి
దేశమంతటా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 2,86,78,390 మంది
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్నవారు 97,743 మంది
వరుసగా 37 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 96.16%% కు పెరుగుదల
వారపు పాజిటివిటీ రేటు 5% లోపే కొనసాగుతూ ప్రస్తుతం 3.58%గా నమోదు
రోజువారీ పాజిటివిటీ 2.58%, 12 రోజులుగా 5% లోపే
పరీక్షల సామర్థ్యం పెంపు, ఇప్పటిదాకా 38.92 కోట్ల పరీక్షలు
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 27.23 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
*******
(Release ID: 1728498)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam