ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
10 JUN 2021 11:28AM by PIB Hyderabad
చలనచిత్ర దర్శకుడు, మేధావి, కవి శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త మరణ వార్త దు:ఖాన్ని కలిగించింది. ఆయన విభిన్న కృతులు సమాజం లోని అన్ని వర్గాల హృదయ తంత్రుల ను స్పర్శించాయి. ఆయన ప్రముఖ మేధావి, కవి కూడాను. ఈ బాధాకరమైనటువంటి ఘడియ లో, ఆయన కుటుంబానికి, ఆయనను అభిమానించే వారికి కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*******
DS
(Release ID: 1725937)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam