ప్రధాన మంత్రి కార్యాలయం

కాన్ పుర్ రహదారి ప్రమాదం లో మరణాల పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


బాధితుల కు పరిహారాన్ని ప్రకటించారు

प्रविष्टि तिथि: 09 JUN 2021 8:35AM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ పుర్ లో జరిగిన ఒక రహదారి ప్రమాదం లో ప్రజలు మరణించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బాధితుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా స్వస్థత ను పొందాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.

 

DS

ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరి కి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని వారి తాలూకు దగ్గరి బంధువుల కు ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.  గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందించడం జరుగుతుంది.
 

 

******


(रिलीज़ आईडी: 1725533) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam