ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
05 JUN 2021 9:25AM by PIB Hyderabad
ఇండియాలో గత 24 గంటలలో 1.20 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 58 రోజులతో పోలిస్తే ఇది తక్కువ.
వరుసగా 9 రోజులుగా 2 లక్షల కంటే తక్కువ కేసులు నమోదు.
కోవిడ్ కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ మరింతగా తగ్గి 15,55,248 కి చేరింది.
క్రియాశీల కేసలు గత 24 గంటలలో 80,745 కు చేరాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.67 కోట్ల మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 1,97,894 మంది పేషెంట్లు కోలుకున్నారు.
వరుసగా 23 వ రోజు కోవిడ్ పాజిటివ్ కేసుల కన్న కోవిడ్ నుంచి కోలుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయి.
జాతీయ స్థాయి రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నది. ఇది ఈరోజుఉ 93.8 శాతం వద్ద ఉంది.
వారపు పాజిటివిటి రేటు ప్రస్తుతం 6.89 శాతంగా ఉంది.
రోజువారీ పాజిటివ్ రేటు మరింత తగ్గి 5.78 వద్ద ఉంది. అంటే వరుసగా 12 రోజులుగా ఇది 10 శాతం కంటే తక్కువ ఉంది.
***
(Release ID: 1724681)
Visitor Counter : 149
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam