రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనంగా 30100 యాంఫోటెరిసిన్-బి వయళ్లు కేటాయింపు: శ్రీ డి.వి.సదానంద గౌడ
प्रविष्टि तिथि:
31 MAY 2021 2:13PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవాళ మరో 30100 యాంఫోటెరిసిన్-బి వయళ్లు కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ వెల్లడించారు.

***
(रिलीज़ आईडी: 1723087)
आगंतुक पटल : 270
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam