ప్రధాన మంత్రి కార్యాలయం

వీర్ సావర్ కర్ జయంతి సందర్భం లో ఆయన కు నమస్సులు  అర్పించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 MAY 2021 10:08AM by PIB Hyderabad

వీర్ సావర్ కర్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సు లు అర్పించారు.

‘‘స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకొన్న మహా సేనాని, గొప్ప దేశభక్తుడు వీర్ సావర్ కర్ కు ఆయన జయంతి నాడు కోటి-కోటి నమస్కారాలు’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1722396) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam